‘అఖండ 2’ రిలీజ్ టీజర్: బాలయ్య ఉగ్ర తాండవం చూశారా? థియేటర్లు కంపించాల్సిందే!
‘అఖండ 2’ రిలీజ్ టీజర్: బాలయ్య ఉగ్ర తాండవం చూశారా? థియేటర్లు కంపించాల్సిందే! కేటగిరీ: సినిమా వార్తలు Akhanda 2 Release Teaser నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న క్షణం వచ్చింది. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2: Thandavam) నుంచి తాజాగా రిలీజ్ టీజర్ విడుదలైంది. టీజర్ విడుదలైన క్షణం నుంచే సోషల్ మీడియా ఉరుములాడుతోంది….