Wireless Electricity
Wireless Electricity : ఇక కరెంట్ వైర్లు కనిపించవు.. వైర్లెస్ పవర్‌తో మారబోయే మన భవిష్యత్తు! ఒకసారి ఊహించండి… మీ మొబైల్ ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి ప్లగ్ కోసం వెతకాల్సిన అవసరం లేకుండా, ఎక్కడ పెట్టినా ఆటోమేటిక్‌గా ఛార్జ్ అవుతుంటే ఎలా ఉంటుంది? మీ ఇంటి పైకప్పు మీదుగా, రోడ్ల వెంట వేలాడే విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాల గజిబిజి లేకుండా, కరెంట్ గాలిలోంచే మీ ఇంట్లోకి వస్తే ఎలా ఉంటుంది? ‘పెద్ది’ సినిమాలో అప్పలసూరి…