‘నరసింహ’ సీక్వెల్‌పై రజినీకాంత్ క్రేజీ అప్డేట్… రీ రిలీజ్ వేళ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్!
‘నరసింహ’ సీక్వెల్‌పై రజినీకాంత్ క్రేజీ అప్డేట్… రీ రిలీజ్ వేళ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్! చెన్నై: సూపర్‌స్టార్ రజినీకాంత్ పేరు వినగానే థియేటర్లు ఊగిపోతాయి. అలాంటి రజినీ కెరీర్లో అత్యంత పవర్ఫుల్ పాత్రలలో ఒకటైన ‘నరసింహ’ సినిమాకు సంబంధించి తాజాగా వచ్చిన అప్డేట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. రీ రిలీజ్ సందర్భంగా రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు… ఇప్పుడు ‘నరసింహ 2’పై భారీ చర్చకు తెర తీసాయి. ఎటు చూసినా రజినీ ఫ్యాన్స్ ఒకటే మాట…