అయ్యగారి కెరీర్ కోసమే రంగంలోకి ప్రశాంత్ నీల్? ఎన్టీఆర్ ఇంట్లో సీక్రెట్ మీటింగ్ టాలీవుడ్లో హాట్ టాపిక్!
అయ్యగారి కెరీర్ కోసమే రంగంలోకి ప్రశాంత్ నీల్? ఎన్టీఆర్ ఇంట్లో సీక్రెట్ మీటింగ్ టాలీవుడ్లో హాట్ టాపిక్! అక్కినేని కుటుంబ వారసుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన అఖిల్ అక్కినేని కెరీర్‌పై టాలీవుడ్లో మరోసారి జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పటివరకు చేసిన సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోయినా, ఈసారి అఖిల్ కెరీర్‌ను గట్టిగా మలుపు తిప్పే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దీనికి కారణం… ఇటీవల ఎన్టీఆర్ ఇంట్లో జరిగిన ఓ సీక్రెట్ మీటింగ్. దివంగత హీరోయిన్ ప్రత్యూష…