బాత్రూమ్ ఫోటోలు వైరల్ అయ్యాక తొలిసారి స్పందించిన శ్రీలీల
బాత్రూమ్ ఫోటోలు వైరల్ అయ్యాక తొలిసారి స్పందించిన శ్రీలీల “టెక్నాలజీ మనల్ని ముందుకు తీసుకెళ్లాలి… ఇలా దిగజార్చకూడదు”** శ్రీలీల బాత్రూమ్ ఫోటోలు అంటూ వైరల్ అయిన ఏఐ మార్ఫింగ్ చిత్రాలపై హీరోయిన్ స్పందన. టెక్నాలజీ దుర్వినియోగంపై ఆమె ఆవేదన. ప్రముఖ హీరోయిన్ ఫోటోలు… అవి నిజమా? కాదా? అన్న సందేహమే ఇప్పుడు భయం కలిగిస్తోంది. ఒకప్పుడు ఫోటో చూస్తే అది నిజమా కాదా అన్నది క్షణాల్లో అర్థమయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఫోటో ఎంత…