Keerthy Suresh: ‘మహానటి’ ఇక వేశ్య పాత్రేనా?… మరో షాకింగ్ రోల్లో కీర్తి సురేష్!
Keerthy Suresh: ‘మహానటి’ ఇక వేశ్య పాత్రేనా?… మరో షాకింగ్ రోల్లో కీర్తి సురేష్! కొన్ని సినిమాలు ఒక నటుడి జీవితాన్నే మార్చేస్తాయి. ఇంకొన్ని పాత్రలు అభిమానుల దృష్టిలో ఆ నటుడి ఇమేజ్ను శాశ్వతంగా ముద్ర వేస్తాయి. అలాంటి అరుదైన అదృష్టాన్ని అందుకున్న తారల్లో కీర్తి సురేష్ ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు.‘మహానటి’తో జాతీయ అవార్డు గెలుచుకుని, సావిత్రి పాత్రకు ప్రాణం పోసిన కీర్తి… ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఓ సంచలన గాసిప్ సోషల్‌మీడియాను కుదిపేస్తోంది….