Suriya 47: ‘ఆవేశం’ డైరెక్టర్‌తో సూర్య న్యూ ప్రాజెక్ట్ ప్రారంభం – కీలక పాత్రలో ‘ప్రేమలు’ హీరో, హీరోయిన్ ఎవరో తెలుసా?
Suriya 47: ‘ఆవేశం’ డైరెక్టర్‌తో సూర్య న్యూ ప్రాజెక్ట్ ప్రారంభం – కీలక పాత్రలో ‘ప్రేమలు’ హీరో, హీరోయిన్ ఎవరో తెలుసా? తమిళ స్టార్ హీరో సూర్య మరో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న సూర్య, ఈసారి వరుస కొత్త ప్రాజెక్టులతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కడంపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ‘కరుప్పు’, ‘సూర్య 46’ సినిమాలు సెట్స్‌పై ఉండగానే తాజాగా మరొక న్యూ ప్రాజెక్ట్‌ను…