తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం – నిధులకు ప్రభుత్వం ఆమోదం
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం – నిధులకు ప్రభుత్వం ఆమోదం తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న SSC వార్షిక పరీక్షల నేపథ్యంలో ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు సాయంత్రం వేళ అల్పాహారం అందించేందుకు నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ Naveen Nicholas అధికారికంగా…