Peddi VS Paradise: పంతం నీదా.. నాదా? సమ్మర్ బాక్సాఫీస్ పోరుకు హీట్ పెంచిన చరణ్–నాని సినిమాలు
Peddi VS Paradise: పంతం నీదా.. నాదా? సమ్మర్ బాక్సాఫీస్ పోరుకు హీట్ పెంచిన చరణ్–నాని సినిమాలు హైదరాబాద్, మార్చి 2025: ఈసారి టాలీవుడ్లో అసలు వేడి సంక్రాంతికి కాదు… సమ్మర్ బాక్సాఫీస్‌కు మొదలైంది. అదే రోజు కాదు… ఒక రోజు తేడాతో వదిలే రెండు భారీ సినిమాలు ఇండస్ట్రీ దృష్టులను ఆకర్షిస్తున్నాయి — రామ్ చరణ్ బుచ్చిబాబు సానా ‘పెద్ది’ & నాని–శ్రీకాంత్ ఓదెల ‘ది ప్యారడైజ్’. ఇవే ఇప్పుడు అభిమానుల్లో, ట్రేడ్ సర్కిల్స్‌లో, థియేటర్…