‘స్పిరిట్’ కోసం భారీ సెట్… ఇండస్ట్రీని షేక్ చేసేలా ప్రభాస్ ఎంట్రీ సాంగ్!
‘స్పిరిట్’ కోసం భారీ సెట్… ఇండస్ట్రీని షేక్ చేసేలా ప్రభాస్ ఎంట్రీ సాంగ్! హైదరాబాద్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు ఇది నిజంగా పండగ న్యూస్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రభాస్ తాజా చిత్రం ‘స్పిరిట్’ గురించి మరో క్రేజీ అప్డేట్ బయటికొచ్చింది. ఈ సినిమాకోసం మేకర్స్ ఇప్పటికే ఒక భారీ సెట్ సిద్ధం చేస్తున్నారని, అందులోనే ప్రభాస్ ఎంట్రీ సాంగ్‌ను చిత్రీకరించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల నుంచి బలమైన టాక్ వినిపిస్తోంది….