వారికి అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పిన EPFO..! పేరు, లింగ మార్పు ఇకపై చాలా ఈజీ
వారికి అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పిన EPFO..! పేరు, లింగ మార్పు ఇకపై చాలా ఈజీ దేశవ్యాప్తంగా లక్షలాది ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన కీలక సంస్థ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి పెద్ద ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్లిష్టంగా, ఆలస్యంగా సాగిన EPF రికార్డుల్లో పేరు, లింగ మార్పు ప్రక్రియను సులభతరం చేస్తూ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మార్పు ఎందుకు వచ్చింది? నేడు ఏమి మారింది? అన్నదే ఇప్పుడు…