Ustaad Bhagat Singh: పవన్ స్టెప్ వేస్తే భూకంపమే.. సాంగ్ ప్రోమో అదిరిపోయిందంతే!
Ustaad Bhagat Singh: పవన్ స్టెప్ వేస్తే భూకంపమే.. సాంగ్ ప్రోమో అదిరిపోయిందంతే! ఈ మధ్య పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లుక్స్ చూస్తుంటే ఒక డౌట్ మాత్రం ఖచ్చితంగా వస్తోంది. పవన్ స్టైలిష్ అవుతున్నాడా? లేక ఆయన్ని చూపిస్తున్న డైరెక్టర్లు అంత స్టైలిష్గా చూపిస్తున్నారా? ఏదైనా సరే… ‘ఓజీ’ సినిమా నుంచి పవన్ లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే మాట ఒప్పుకోవాల్సిందే. అదే ఫాలో కొనసాగిస్తూ ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat…