Pushpa 2: ఆ ఒక్క ఈవెంట్‌తో ‘పుష్ప 2’కి రూ.300–400 కోట్లు ఎక్కువ వచ్చాయి – మైత్రీ రవి శంకర్
Pushpa 2: ఆ ఒక్క ఈవెంట్‌తో ‘పుష్ప 2’కి రూ.300–400 కోట్లు ఎక్కువ వచ్చాయి – మైత్రీ రవి శంకర్ హైదరాబాద్: ఇండియన్ సినిమా చరిత్రలో మార్కెటింగ్, ప్రమోషన్లకు ఎంత పవర్ ఉందో మరోసారి రుజువైంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2: ది రూల్’ గురించి మైత్రీ మూవీ మేకర్స్‌కు చెందిన నిర్మాత వై. రవి శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ వల్లే రూ.300 నుంచి…