NTR సినిమాలు ఎప్పుడు చాలా స్పెషల్… కానీ ఈ మల్టీస్టారర్ నిజమేనా? – ‘ఎన్టీఆర్ – అల్లు అర్జున్’ కాంబినేషన్‌పై నమ్మకం లేదు దొరా!
NTR సినిమాలు ఎప్పుడు చాలా స్పెషల్… కానీ ఈ మల్టీస్టారర్ నిజమేనా? – ‘ఎన్టీఆర్ – అల్లు అర్జున్’ కాంబినేషన్‌పై నమ్మకం లేదు దొరా! ఒక హీరోను పెద్ద తెరపై చూడడమే ఒక అనుభూతి.అదే ఇద్దరు హీరోలు… ముగ్గురు హీరోలు… ఒకే సినిమాలో కనిపిస్తే అది పండగ. తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలు ఎప్పుడూ స్పెషల్.కానీ అవి అరుదుగా వస్తాయి… వచ్చినప్పుడు చరిత్ర సృష్టిస్తాయి. అలాంటి అరుదైన, చారిత్రాత్మక మల్టీస్టారర్‌గా నిలిచిన సినిమా RRR. రామ్…