#ManaShankaraVaraprasad

  •  జోరు పెంచిన మెగాస్టార్ చిరంజీవి

     జోరు పెంచిన మెగాస్టార్ చిరంజీవి 70 వయసులోనూ వెనక్కి తగ్గని స్పీడ్… ఏకంగా నాలుగు సినిమాలు! 70 ఏళ్ల వయసులోనూ తగ్గని ఉత్సాహంతో చిరంజీవి నాలుగు సినిమాలు. 2026–2027లో మెగాస్టార్ నుంచి భారీ రిలీజ్ ప్లాన్. బాత్‌రూమ్ ఫోటోలు వైరల్ అయ్యాక తొలిసారి స్పందించిన శ్రీలీల రెండేళ్ల నిశ్శబ్దం తర్వాత… మెగాస్టార్ మళ్లీ పూర్తి స్పీడ్‌లోకి వచ్చేశారు. తెలుగు సినిమా చరిత్రలో కొన్ని పేర్లు కాలానికి అతీతం.వయసు, ట్రెండ్స్, మార్కెట్ మార్పులు… ఏదీ ఆ పేర్లను ఆపలేదు.ఆ…