‘శశిరేఖ’ ఫుల్ సాంగ్ వచ్చేసింది – చిరు, నయన్ కెమిస్ట్రీ అదుర్స్!
‘శశిరేఖ’ ఫుల్ సాంగ్ వచ్చేసింది – చిరు, నయన్ కెమిస్ట్రీ అదుర్స్! మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి మరో అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రానికి సంబంధించి సెకండ్ సింగిల్‌గా ‘శశిరేఖ’ ఫుల్ సాంగ్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. పాట విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘అఖండ 2’కు కష్టాలు తగ్గట్లే లేవు.. కొత్త రిలీజ్…