Rana Daggubati on Mowgli 2025: రోషన్ నటనపై ఘాటైన ప్రశంసలు
Rana Daggubati Mowgli : రోషన్‌ను చూస్తుంటే ‘చిరుత’లో రామ్ చరణ్ గుర్తొస్తున్నాడు – రానా దగ్గుబాటి సంచలన వ్యాఖ్యలు Tollywoodలో ఎదుగుతున్న యువ హీరోల్లో రోషన్ కనకాల పేరు ఇప్పుడు వేడెక్కుతోంది. యాంకర్ సుమ & రాజీవ్ కనకాల కుమారుడిగా కాకుండా, నటుడిగా తనదైన గుర్తింపు తెచ్చుకోవాలనే స్పష్టమైన లక్ష్యం రోషన్‌కి మొదటినుంచే ఉంది. ‘బబుల్ గమ్’ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని, ఇప్పుడు మరింత మేచ్యూర్డ్గా ‘మోగ్లీ 2025’తో ప్రేక్షకుల ముందుకు…