Nampally Courtలో ఐబొమ్మ రవికి ఎదురుదెబ్బ – పైరసీ కేసుల్లో ఐదు బెయిల్ పిటిషన్లు తిరస్కరణ
Nampally Courtలో ఐబొమ్మ రవికి ఎదురుదెబ్బ – పైరసీ కేసుల్లో ఐదు బెయిల్ పిటిషన్లు తిరస్కరణ పైరసీ వెబ్సైట్ నిర్వాహకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న **iBomma Ravi అలియాస్ ఇమంది రవికి నాంపల్లి కోర్టులో ఊరట లభించలేదు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఐదు వేర్వేరు కేసుల్లో బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ నిర్ణయం ఎందుకు వచ్చింది? సైబర్ క్రైమ్ పోలీసులు కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం, ఈ కేసు…