జపాన్‌లో ప్రభాస్ సేఫ్.. నేను ఫోన్లో మాట్లాడా – మారుతి క్లారిటీతో ఫ్యాన్స్ ఖుషీ!
జపాన్‌లో ప్రభాస్ సేఫ్.. నేను ఫోన్లో మాట్లాడా – మారుతి క్లారిటీతో ఫ్యాన్స్ ఖుషీ! హైదరాబాద్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు ఊరట కలిగించే న్యూస్ ఇది. ఇటీవల ప్రభాస్ జపాన్ ట్రిప్‌కు సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వైరల్ అయ్యాయి. దీంతో ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలైంది. అయితే ఈ రూమర్స్‌కి ఫుల్ స్టాప్ పెట్టారు డైరెక్టర్ మారుతి. “ప్రభాస్ పూర్తిగా సేఫ్. నేను నేరుగా ఫోన్లో మాట్లాడాను” అంటూ మారుతి…