Peddi: 40 రోజుల్లో రికార్డ్ వ్యూస్‌తో దూసుకెళ్లిన ‘చికిరి’ పాట – రామ్‌చరణ్ మాస్ స్టెప్‌కు దేశం మొత్తం ఫిదా!
Peddi: 40 రోజుల్లో రికార్డ్ వ్యూస్‌తో దూసుకెళ్లిన ‘చికిరి’ పాట – రామ్‌చరణ్ మాస్ స్టెప్‌కు దేశం మొత్తం ఫిదా! టాలీవుడ్లో కొన్ని సినిమాలు విడుదలకంటే ముందే సంచలనం సృష్టిస్తాయి.కొన్ని పాటలు వచ్చిందే చాలు… సినిమా మీద అంచనాలు అమాంతం పెరుగుతాయి. 🎬 శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ: అనన్య అవుట్.. శ్రీలీల ఇన్! అలాంటి అరుదైన కేటగిరీలోకి ఇప్పుడు చేరింది👉 రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది (Peddi)’. సినిమా ఇంకా విడుదల కాలేదు…కానీ పాట మాత్రం రికార్డులు…