పవన్ ‘బాలు’ సినిమాలో ఫస్ట్ ఛాయిస్ ఆమె కాదు! అప్పట్లో రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఇప్పుడు టాప్ హీరో భార్య
పవన్ ‘బాలు’ సినిమాలో ఫస్ట్ ఛాయిస్ ఆమె కాదు! అప్పట్లో రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఇప్పుడు టాప్ హీరో భార్య పవర్ స్టార్ సినిమాల గురించి చిన్న అప్డేట్ వచ్చినా సరే అభిమానుల్లో ఆసక్తి ఆగదు. అలాంటిది, 2005లో రిలీజై సూపర్ హిట్గా నిలిచిన ‘బాలు’ సినిమా విషయంలో ఇప్పుడు బయటకు వచ్చిన ఒక ఆసక్తికర విషయం మళ్లీ చర్చకు వచ్చింది. ఆ సినిమా లో పవన్ కల్యాణ్ సరసన నటించిన హీరోయిన్ ఫస్ట్ ఛాయిస్…