AMB Bangalore: మహేశ్‌బాబు బెంగళూరు మల్టీప్లెక్స్… ఇన్ని ప్రత్యేకతలా?
AMB Bangalore: మహేశ్‌బాబు బెంగళూరు మల్టీప్లెక్స్… ఇన్ని ప్రత్యేకతలా? హైదరాబాద్‌లో సినీప్రేక్షకులకు అల్ట్రా-లగ్జరీ మూవీ ఎక్స్పీరియన్స్ అందిస్తూ టాప్ డెస్టినేషన్‌గా గుర్తింపు పొందిన ఏఏంబీ సినిమాస్ (AMB Cinemas) ఇప్పుడు బెంగళూరులోనూ సందడి చేయనుంది. ఆసియన్ సినిమాస్ – సూపర్ స్టార్ మహేశ్‌బాబు కలిసి ఏర్పాటు చేసిన ఈ ప్రీమియం మల్టీప్లెక్స్ చైన్, విజయవంతమైన హైదరాబాద్ ప్రయాణం తర్వాత తమ వ్యాపారాన్ని విస్తరించడంలో మరో పెద్ద అడుగు వేస్తోంది. 🎬 డిసెంబర్ 16న ఓపెనింగ్ – చీఫ్…