Ragini MMS 3: ‘రాగిణి’గా తమన్నా? సన్నీలియోన్‌ని మించిపోతుందా!
Ragini MMS 3: ‘రాగిణి’గా తమన్నా? సన్నీలియోన్‌ని మించిపోతుందా! మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇలా మారుతుందని ఎవరూ ఊహించలేదు. కెరీర్ ఆరంభంలో సంప్రదాయ పాత్రలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లకే పరిమితమైన తమన్నా… ఇప్పుడు మాత్రం అందరి అంచనాలను బద్దలు కొట్టే విధంగా సెన్సేషనల్ ప్రాజెక్ట్‌ల వైపు అడుగులు వేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, బాలీవుడ్లో సంచలనం సృష్టించిన ‘రాగిణి MMS’ ఫ్రాంచైజీ మూడో భాగంలో తమన్నా హీరోయిన్గా నటించనున్నారని టాక్ బలంగా వినిపిస్తోంది. అయ్యగారి కెరీర్ కోసమే…