Akira Nandan: పవన్ కుమారుడు అకీరాతో పాన్ వరల్డ్ సినిమా? నిర్మాత వ్యాఖ్యలు హల్చల్
Akira Nandan: పవన్ కుమారుడు అకీరాతో పాన్ వరల్డ్ సినిమా? నిర్మాత వ్యాఖ్యలు హల్చల్ Hyderabad, Dec 2025: టాలీవుడ్లో స్టార్ వారసుల ఎంట్రీపై భారీ అంచనాలు నెలకొన్న వేళ, పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ సినీ ప్రవేశంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇండస్ట్రీ, అభిమానులు ఎవరు చూసినా — ఒకే ప్రశ్న: “అకీరా హీరోగా ఎప్పుడు వస్తాడు?” ఇప్పుడు ఆ ప్రశ్నకు దగ్గరగా…