Akhanda 2: సినిమాలో లాజిక్కులు మిస్ అవుతున్నాయా? – ‘బోయపాటి సినిమాల్లో లాజిక్ వెతకకండి’ అనే విమర్శలకు బోయపాటి స్పందన
Akhanda 2: సినిమాలో లాజిక్కులు మిస్ అవుతున్నాయా? – ‘బోయపాటి సినిమాల్లో లాజిక్ వెతకకండి’ అనే విమర్శలకు బోయపాటి స్పందన తెలుగు సినిమా ప్రేక్షకుల్లో ప్రస్తుతం పెద్దగా చర్చకు దారి తీస్తున్న పేరు ‘Akhanda 2’. బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే ఒక ప్రత్యేకమైన అంచనాలు ఉంటాయి. భారీ యాక్షన్, డైలాగ్ పంచ్‌లు, మాస్ ఎలివేషన్లు, హిందుత్వం, అగ్రెషన్… ఇవన్నీ కలిస్తే బోయపాటి సినిమా. మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’: ప్రకాష్ రాజ్…