చలికాలంలో వంట గ్యాస్ వినియోగం పెరుగుతోందా? సిలిండర్ ఎక్కువ కాలం ఉపయోగించేందుకు ఉపయోగకరమైన చిట్కాలు
చలికాలంలో వంట గ్యాస్ వినియోగం పెరుగుతోందా? సిలిండర్ ఎక్కువ కాలం ఉపయోగించేందుకు ఉపయోగకరమైన చిట్కాలు చలికాలంలో వంటింట్లో గ్యాస్ వినియోగం సాధారణ రోజుల కంటే ఎక్కువగా ఉంటుంది. నీటిని వేడి చేయడం, ముందే వండిన ఆహారాన్ని మళ్లీ వేడి చేయడం వంటి కారణాల వల్ల గ్యాస్ సిలిండర్ త్వరగా ఖాళీ అవుతోందని చాలా మంది భావిస్తున్నారు. అయితే, వంట చేసే విధానంలో కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చని గృహ నిర్వహణ నిపుణులు సూచిస్తున్నారు….